మెహిదీపట్నం: ఆభరణాలున్న హ్యాండ్బ్యాగ్ అప్పగింత..ఆటోడ్రైవర్ నిజాయితీ
మంగళ్హాట్కు చెందిన గంగసాగర్మహారాష్ట్ర వెళ్లి, మంగళవారం నగరానికి తిరిగొచ్చాడు. ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. దిగేటప్పుడు 50 గ్రాముల బంగారు ఆభరణాలున్న హ్యాండ్బ్యాగ్ను ఆటోలో మరిచిపోయాడు.