యాదగిరిగుట్ట షాపులకు టెండర్లు వేయాలి : యాదాద్రి పరిరక్షణ కమిటీ

యాదగిరిగుట్ట కొండపై ఏండ్ల తరబడి సాగుతున్న వర్తక సంఘం ఆధిపత్యానికి చెక్​పెట్టాలని, తక్షణమే షాపులకు బహిరంగ టెండర్లు పిలవాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది.