కరీంనగర్ కలెక్టరేట్లో కుక్కలు, కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు.. ఉద్యోగులు

కరీంనగర్ కలెక్టరేట్లో కుక్కలు, కోతుల బెడద పెరిగింది. కార్యాలయ ఆవరణలో కుక్కలు, కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో ఉద్యోగులతో పాటు వివిధ సమస్యలపై ఆఫీసర్లను కలిసేందుకు వచ్చే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.