కాళేశ్వరంలో పుణ్య స్నానాలు.. శివుడికి మొక్కులు

కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల్లో గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం భక్తులు వదిలే దీపాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.