సొంత చెల్లెలే దొంగ.. అక్క కూతురుతో కలిసి మహిళ మెడలో గొలుసు చోరీ

ఓ మహిళ మెడలోని బంగారాన్ని దగ్గరి బంధువులే దొంగిలించి బయటి దొంగలు చోరీ చేసినట్లుగా డ్రామా క్రియేట్​ చేశారు. కొన్ని గంటల్లోనే వారి డ్రామాకు పోలీసులు తెర దించారు.