విద్యారంగ అభివృద్ధే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం

ప్రభుత్వ బడుల్లో చదువుకు ని సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్‌రెడ్డి విద్యా రంగ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పూర్వ విద్యార్థి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.