షుగర్ తో పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గుతుందా..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

షుగర్ తో పాటు గుండెజబ్బులు, జీవక్రియ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వీటికి మించి దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు పరిశోధకులు. వాటిలో పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గడం కూడా ఉందంటున్నారు.