హనీమూన్ హత్య కేసు : సోనమ్ బెయిల్ పై జోక్యం చేసుకోలేం అన్న సుప్రీంకోర్టు

పెళ్లి చేసుకుని.. భర్తతో కలిసి హనీమూన్ వెళ్లి.. అక్కడే భర్తను చంపేసిన సోనమ్ రఘువంశీ కేసు తెలుసు కదా.. ఈ హత్య కేసులో సోనమ్ రఘువంశీకి మేఘాలయ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ ను రద్దు చేయాలని.. ఆమెను మళ్లీ జైలుకు పంపించాలంటూ మేఘాలయ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారు................