అంగరంగ వైభవంగా శ్రీవారి చక్రస్నానం.. చూసిన కనులదే భాగ్యం!

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అంగరంగ వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. నేటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.