అంతర్జాతీయ వేదికపై రష్మికకు అరుదైన గౌరవం.. 10వ అనిమే అవార్డ్స్‌లో ప్రజెంటర్‌గా నేషనల్ క్రష్!

సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టోక్యోలోని ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిన్స్ హోటల్ షిన్ టకానావా వేదికగా మే 23, 2026న జరగనున్న 10వ క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ లో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు.