అధికార పార్టీతోనే ‘ఆమనగల్లు’ అభివృద్ధి సాధ్యం : ఎంపీ మల్లు రవి

అధికార పార్టీతోనే ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని, అందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు.