అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ నిధులు విడుదల నేడు

వసాయాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున శనివారం ప్రభుత్వం జమ చేయనుంది.