అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

హైదరాబాద్‌ అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహీంద్ర షోరూమ్‌లో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.