అభివృద్ధి చూసి కాంగ్రెస్‌కు పట్టం కట్టండి

వేములవాడ పట్టణంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం చేస్తున్న అభివృద్దిని చూసి కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.