అమ్మాయిల జోరుకు బ్రేక్..టీ20 వరల్డ్ కప్ లో ఇండియాకు తొలి ఓటమి
వరుస విజయాలతో జోరుమీదున్న ఇండియా విమెన్స్ జట్టుకు టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా బ్రేక్‌లు వేసింది. టార్గెట్ ఛేజింగ్‌లో మారిజానె కాప్ (45 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 నాటౌట్), తజ్మిన్ బ్రిట్స్ (40) చెలరేగడంతో..
జూన్ 22, 2026
1