అమెరికాతో చర్చల్లేవ్.. పాకిస్తాన్‌‌కు వెళ్లే ప్రసక్తే లేదన్న ఇరాన్‌‌

పాకిస్తాన్‌‌‌‌లోని ఇస్లామాబాద్‌‌‌‌ వేదికగా రెండో దశ చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌‌‌ ట్రంప్‌‌‌‌ చేసిన ప్రకటనను ఇరాన్‌‌‌‌ కొట్టిపారేసింది. అమెరికాతో రెండో దశ చర్చలే లేవని తేల్చి చెప్పింది.