అమెరికాలో అరుదైన ఘటన.. ఒకే ఆసుపత్రిలో ఒకేసారి 17 మంది నర్సులు ప్రెగ్నెంట్ ! వరల్డ్ రికార్డ్..

ఇది కదా అసలైన లక్ అంటే ! ఒకే ఆఫీస్‌లో ఇద్దరు ముగ్గురు ఒకేసారి ప్రెగ్నెంట్ అయితేనే అదో పెద్ద విశేషం అంటాం. అలాంటిది ఏకంగా 17 మంది నర్సులు ఒకేసారి గర్భవతులు అయ్యారు. వినడానికి ఏదో సినిమా స్టోరీలా ఉంది కదూ.. ? కానీ ఇది నిజంగానే జరిగింది. అమెరికాలోని ఓహియోలో ఉన్న మీయామి వ్యాలీ హాస్పిటల్ (Miami Valley Hospital)...