అమరావతి వర్సెస్ మావిగన్.. ఏపీలో మళ్లీ క్యాపిటల్ కన్‌ఫ్యూజన్.. పుష్కరం దాటినా క్వశ్చన్‌మార్కులే

ఒక్క రాష్ట్రం, రెండు పార్టీలు, రెండు రాజధానులు. పన్నెండేళ్లుగా ఎడతెగని చర్చ. అమరావతే విశ్వనగరమని వాళ్లు,శాశ్వత పరిష్కారం మావిగన్‌ అని వీళ్లు. క్లయిమాక్స్‌కి వచ్చినట్టే వచ్చి మళ్లీ కన్‌ఫ్యూజన్లను క్రియేట్ చేస్తోంది ఏపీలో రాజధాని చర్చ. ఇప్పటికైతే కొలిక్కొచ్చినట్టే కనిపిస్తోంది. కానీ, రెండు బలమైన ఆప్షన్లతో మళ్లీ పంచాయతీ షురూ ఐంది. అమరావతి Vs మావిగన్.. దేనికంటే ఏది బెటర్? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని మార్పు సాధ్యమయ్యే పనేనా? చూద్దాం.