అయ్యో పాపం: కబళించిన లారీ.. తెగిపడ్డ కాళ్లు.. హైదరాబాద్ లో ఘటన

కాసేపట్లో ఇంటికి వెళ్తాననుకున్న ఓ వ్యక్తిని రెడిమిక్స్ లారీ జీవితాంతంలో కోలుకోలేని దెబ్బ తీసింది. కళ్లముందే రెండు కాళ్లు తెగిపడడంతో బాధితుడు నరకయాతన అనుభవించాడు.