అరుదైన కేన్‌‌ వనానికి నిప్పు..ములుగు జిల్లా పాలంపేట శివారులో ఘటన

ములుగు/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లా వెంకటాపూర్‌‌ మండలం పాలంపేట శివారులో విస్తరించి ఉన్న అరుదైన కేన్‌‌ వనానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.