అరవ రాజకీయం: అన్నా డీఎంకేకు ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు గుడ్‌‌‌‌ బై..

చెన్నై: అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు.