అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌తో 'అరి': అనసూయ, సాయి కుమార్ నటించిన సినిమా రిలీజ్ డేట్ ఖరారు!

విభిన్న కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రాల కోవలోకి 'అరి' చేరనుంది. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విజయదశమి సందర్భంగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ విడుదలైంది.