అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు జీపీ ఆవరణలో కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశారు