అర్హుల వివరాలు నమోదు అయ్యేలా చూడాలి.. భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ రివ్యూ మీటింగ్

భద్రాద్రికొత్తగూడెం/ ములకలపల్లి, వెలుగు : అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చూడాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో సోమవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు.