అల్వాల్ లో కరెంట్ షాక్తో తండ్రి, కూతురు మృతి

వర్షానికి చెట్టు కూలీ కరెంటు తీగలు తెగిపడడంతో షాక్​కు గురై తండ్రి, కూతురు మృతి చెందారు. మేడ్చల్–మల్కాజ్​గిరి జిల్లా అల్వాల్​లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.