అసోంలోని డిబ్రూగఢ్‌లో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ సందర్శించారు. ఈశాన్య భారతంలోనే మొదటిదైన ఈ ELFపై యుద్ధ విమానాల విన్యాసాలను ఆయన వీక్షించనున్నారు. రక్షణ రంగంలో ఇది ఒక మైలురాయి.