ఆడబిడ్డలకు భరోసా ‘వెటా’..రాజకీయాలతో సంబంధం లేదు: వెటా ఫౌండర్ ఝాన్సీ రెడ్డి

మహిళలు, విద్యార్థినుల సంక్షేమం, వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘వెటా(విమెన్ ఎంపవర్‌‌మెంట్ తెలుగు అసోసియేషన్)’ పనిచేస్తుందని ఆ సంస్థ ఫౌండర్, కాంగ్రెస్​నేత ఝాన్సీ రెడ్డి తెలిపారు.