ఆదిలాబాద్ మున్సిపాలీటీలో హంగ్.. మెజారీటి మార్క్కు నాలుగు సీట్ల దూరంలో బీజేపీ
ఆదిలాబాద్ మున్సిపాలీటిలో హంగ్ ఏర్పడింది. మెజారీటి మార్క్కు నాలుగు సీట్ల దూరంలో బీజేపీ నిలిచింది. బీజేపీకి 21, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఎంఐఎం 6, స్వతంత్రులు 5 వార్డుల్లో..