ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు

ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ప్రతి నెల ఒకటో తారీఖునే వేతనాలు అందేలా చర్యలు చేపట్టింది. వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా, పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.