ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం ఫోకస్

ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లపై యాజమాన్యం ఫోకస్ ​పెట్టింది. 11 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన అమలుపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు.