ఆర్డీఎస్‌‌‌‌‌‌పై బీఆర్ఎస్ నేతలకు అవగాహన లేదు : ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)పై పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు.