ఆరు ఎస్టీపీలను ప్రారంభించిన సీఎం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో100% మురుగునీటి శుద్ధి లక్ష్యంగా మెట్రో వాటర్ బోర్డు అంబర్​పేటలో నిర్మించిన ఆరు ఎస్టీపీలను ఆదివారం సీఎం రేవంత్ ప్రారంభించారు. రూ.539.23 కోట్లతో వీటిని నిర్మించారు.