ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మేడారం వన దేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.