ఆవిర్భావ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు : కరీంనగర్‌‌‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా

జూన్ 2న జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలని కరీంనగర్‌‌‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.