ఆసక్తిరేపేలా అరి..వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్‌‌

వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్‌‌లో ‘పేపర్‌‌‌‌బాయ్‌‌’ ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన చిత్రం ‘అరి’. శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్నారు. ఏషియన్ సురేష్​ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈనెల 10న సినిమా విడుదల కానుంది.