ఆస్తులు బయట పెడితే ఎవరు దోపిడీ చేశారో తెలుస్తుంది : ధర్మపురి సంజయ్

మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ మొదటిసారి తన సోదరుడు ఎంపీ అర్వింద్​ కు సవాల్​ విసిరాడు. ఎంపీగా అర్వింద్​ చేసిందేమీలేనందునే అవతలివారిపై పడ్తున్నడని విమర్శించారు.