ఆ ఉద్యోగులకు సంక్రాంతి కానుక.. పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలు

పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లకు డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 సంవత్సరానికి గాను వీరిని జిల్లా పరిశ్రమల అధికారుల ఖాళీల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించింది. ఈ పదోన్నతులతో పాటు పలువురు ఏడీలను వివిధ జిల్లాలకు బదిలీ చేశారు.