ఆ గోల నేను పట్టించుకోను.. 'ఇడుపు కాయితం' టైటిల్ వివాదంపై బన్నీ వాస్ కౌంటర్!

'ఇడుపు కాయితం' టైటిల్ వివాదంపై నిర్మాత బన్నీ వాస్ స్ట్రాంగ్‌గా స్పందించారు. సినిమా టైటిల్ అనేది కేవలం కథను బట్టి, ఆ కథ జరిగే ప్రాంతాన్ని బట్టి మాత్రమే డిసైడ్ అవుతుందని స్పష్టం చేశారు. నేను కేవలం సినిమా క్వాలిటీపైనే ఫోకస్ పెడుతున్నాను. చుట్టూ జరుగుతున్న సోషల్ మీడియా గోల గురించి అస్సలు పట్టించుకోవడం లేదన్నారు