ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : కేటీఆర్

పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. అలాగైతే, పార్టీ ఫిరాయించిన ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు రావాలి”అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.