‘న్యాక్‌’లో మెరుగైన ర్యాంకు సాధించాలి

న్యాక్‌ ర్యాంకుల్లో మెరుగైన స్థానం సాధించాలని ఉపకులపతి వి. వెంకట బసవరావు ఆదేశించారు. గురువారం రాయలసీమ యూనివర్సీటీ లోని వీసీ కాన్పరెన్సు హాలులో ఆధ్యాపకులు, ప్రొఫెసర్లతో సమీక్షించారు.