పార్టీ సర్పంచ్‌లకు అండగా ఉంటాం..

బీఆర్‌ఎస్‌ పార్టీ సర్పంచ్‌లకు లీగ ల్‌గా, సాంకేతిక సమస్యలపైన బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని, జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌ ఒక జనతా గ్యారేజీగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.