ఆ రెండు జిల్లాలకు మహర్దశ.. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది, ఏకంగా రూ.98 కోట్లతో

Ap Tribal Area Bridges Culverts: గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ఏపీ సర్కార్ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మారుమూల గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ, వంతెనలు, కల్వర్టులు నిర్మించనుంది. కేంద్రం నుంచి రూ.98 కోట్లు విడుదలయ్యాయి. దీంతో పాటు, కాఫీ, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు, రబ్బర్ ప్రాజెక్టులు, స్టడీ సర్కిల్స్, యూత్ ట్రైనింగ్ సెంటర్లు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.