ఇక వీళ్లకు తిరుగే లేదు.. వరల్డ్ కప్ స్వ్కాడ్‎లో ప్లేస్ ఫిక్స్: విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో చెలరేగిన రోహిత్, కోహ్లీ

విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దుమ్మురేపారు. చాలా ఏండ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడిన ఈ ఇద్దరూ దిగ్గజాలు తొలి మ్యాచులోనే సెంచరీలతో చెలరేగారు.