ఇంగ్లండ్ తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కు కోహ్లీ ఆగయా..

ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 15 మందితో కూడిన ఇండియా టీమ్‌ను ఆదివారం ప్రకటించారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకున్నారు. అయితే హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఇబ్బందిపడుతున్న కోహ్లీ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది.