ఇంటర్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్

ఇంటర్ ఫస్టియర్ లో అడ్మిషన్ల రెండో విడత షెడ్యూల్‌‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈనెల 31వరకు కాలేజీల్లో చేరేందుకు అవకాశం ఇచ్చింది.