'ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడండి': భాషా వివాదంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కీలక సూచన

దేశంలో ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య భాషా యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పు లేదు కానీ ఇంట్లో మాత్రం మాతృభాషలోనే మాట్లాడండి అంటూ ఆయన గట్టిగా పిలుపునిచ్చారు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన హిందూ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. కేవలం భాష ఆధారంగా మనుషులను వేరుగా చూడకూడదని, భారతదేశం అందరిదని స్పష్టం చేశారు.