ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరుపుకోండి : కలెక్టర్ హనుమంతరావు

ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరగా పూర్తిచేసుకుని గృహప్రవేశాలు జరుపుకోవాలని లబ్ధిదారులకు యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లి, రాళ్లజనగాం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతుందని అడిగి తెలుసుకున్నారు.