ఇదేం చలి బాబోయ్.. దారుణంగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు! మరో 3 రోజులు గజగజ

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత నానాటికీ పెరిగిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ, పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో..