‘ఇన్‌స్పయిర్‌’ పోటీల్లో నిఖిల ప్రతిభ

రాష్ట్ర స్థాయి ఇన్‌స్పయిర్‌ మానక్‌ పోటీల్లో సీతారాం పురం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని శివ్వాల నిఖిల ప్రతిభ కనబరిచింది.