ఇరాన్‌లో ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం ఒక్కటైన ట్రంప్, మస్క్.. ప్రభుత్వ ఆంక్షలకు స్టార్‌లింక్‌తో చెక్?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి చేతులు కలుపబోతున్నారు. ముఖ్యంగా ఇరాన్‌లో అట్టుడుకుతున్న నిరసన జ్వాలలను అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను స్తంభింపజేయగా.. ఆ డిజిటల్ బ్లాక్‌అవుట్ను ఛేదించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. అలాంటి పనులు చేయడంలోమస్క్ దిట్ట అంటూ కొనియాడిన ట్రంప్.. స్టార్‌లింక్ ద్వారా ఇరాన్ ప్రజలకు నేరుగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే విషయంపై మస్క్‌తో చర్చలు జరపనున్నట్లు ప్రకటించారు.